ప్రపంచంలోనే అతి పొడవైన ‘మోటరబుల్ రోడ్’గా ‘పాన్ అమెరికన్ హైవే’ గిన్నిస్ రికార్డు సాధించింది. ఇదినార్త్ అమెరికాలోని కెనడాలో ప్రారంభమై అమెరికా, మెక్సికో, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, బొలివీయా లాంటి 14 దేశాల మీదుగా సౌత్ అమెరికాలోని అర్జెంటీనా వరకు ఉంటుంది. సముద్రం, ఎడారులు, నదులు దాటుకుంటూ వెళ్లే ఈహైవే మొత్తం పొడవు సుమారు 30వేల కిలోమీటర్లు కావడం విశేషం.
Latest News
