ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్

*ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్*

నిజామాబాద్ – నవీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు

గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.. దీంతో రాత్రి వరకు గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు…

Join WhatsApp

Join Now