Site icon PRASHNA AYUDHAM

పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం

IMG 20250104 WA0034

*పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం*

*స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టిన బాలికలు*

*నిజామాబాద్ – నవీపేట్ మండలం బాలికల ఉన్నత పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం*

*ఫ్రీ ఆర్టీసీ బస్సులో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ వెళ్లి వచ్చిన విద్యార్థినులు*

*విద్యార్థినుల ఆచూకీ కొరకు ఆందోళన చెందిన తల్లిదండ్రులు*

*సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థినులను పట్టుకొని.. బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.*

Exit mobile version