Site icon PRASHNA AYUDHAM

మున్నూరు కాపు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ని మర్యాదపూర్వకంగా కలిసిన మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు

IMG 20250724 WA0016

మున్నూరు కాపు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ని మర్యాదపూర్వకంగా కలిసిన మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు

మేడ్చల్ ప్రశ్న ఆయుధం జూలై 24

మేడ్చల్ మల్కాజిగిరి,ఈ రోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ , మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో మున్నూరు కాపు రాజ్యసభ సభ్యులు  వద్దిరాజ్ రవిచంద్ర ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనవల ప్రవీణ్ కుమార్, మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజీవ్,  మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ , మున్నూరు కాపు యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాద క్రాంతి ,మున్నూరు కాపు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి అనిల్, మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శి  డోంగ్లి శ్రీనివాస్ పటేల్  , కమిటీ సభ్యులు పాల్గొన్నారు,

Exit mobile version