Site icon PRASHNA AYUDHAM

కెపిహెచ్బి లో శేరి మమతా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

IMG 20250111 WA0040

కెపిహెచ్బి లో శేరి మమతా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ప్రశ్న ఆయుధం జనవరి 11: కూకట్‌పల్లి ప్రతినిధి

కల్చరల్,వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీజేఆర్ జ్ఞాపకార్థం ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

పీజేర్ ముగ్గుల పోటీ కార్యక్రమం శేరి మమతా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ముగ్గుల పోటీ కార్యక్రమము మహిళలు సంతోషంగా పాల్గొని వారి వారి ఆలోచనలు అనుగుణంగా వివిధ రకాల ముగ్గులు వేయడం జరిగింది.

అందులో ఒకటి నుంచి ఆరు వరకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ బాక్స్ లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రేష్మ, లక్ష్మి, జోజమ్మ, మారుతి, తమ్మినేని ప్రవీణ్ కుమార్, సంజీవరావు, రాజేష్ గౌడ్, ఫణింద్ర కుమార్, పిడికిటి గోపాల్ చౌదరి,రాజు ముదిరాజ్, శ్రీధర్ చారి, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version