మెదక్/నర్సాపూర్, జనవరి 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ నియోజకవర్గంలోని పిల్లుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మురళి గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు టై, బెల్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి నాగేష్, బెస్ట్ కిష్టయ్య, పిల్లి వెంకటయ్య గారు, గులయ్యగారి రాములు, సండ్ర లక్ష్మయ్య, పిల్లి అంజయ్య, పెద్దపులి దుర్గయ్య, కర్రీ రమేష్ గౌడ్, పిల్లుట్ల విద్యా కమిటీ చైర్మన్ పిల్లి మధు, బొమ్మిడాల శంకర్, పెద్దపల్లి సతీష్, దినేష్ రెడ్డి, బాసంపల్లి నరసింహులు, గురయ్యాగారి రవి, కమ్మరి వినయ్, పిల్లి సుధాకర్, సండ్ర విష్ణు, బండారి శ్రీకాంత్, మస్కూర్ కన్నయ్య, కమ్మరి మధుసూదన్, బోను స్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పిల్లుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టై, బెల్టులు అందజేత
Published On: January 10, 2025 9:40 pm