Site icon PRASHNA AYUDHAM

సఫారీ వాహనాలను వెంబడించిన పులి.

సఫారీ

సఫారీ వాహనాలను వెంబడించిన పులి.

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల నల్లమల అటవీ ప్రాంతంలో ఫరహాబాద్ చౌరస్తా నుంచి నల్లమల అడవి ప్రాంతాన్ని తిలకించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన సఫారీ వాహనాలను ఒక్కసారిగా పెద్దపులి వెంబడించిన వీడియోను ఓ ఐఏఎస్ అధికారి షేర్ చేశారు.’రాజు కదులుతున్నప్పుడు అడవి మొత్తం అలర్ట్ మోడ్లో ఉంటుందని .నెమళ్లు,కోతులు, కొండముచ్చులు అరుస్తూ అలర్ట్ చేస్తుంటాయి.ఒకవేళ పెద్ద ఎర కనిపిస్తే మాత్రం పులి తన ఆలోచనను మార్చుకుని పంజా విసురుతుంది’అని ఆయన ట్వీట్ చేశారు.కాగా పులులు ఇలా అప్పుడప్పుడు భయపెడుతుంటాయని ఓ ఆయనకు చెప్పుకొచ్చారు.

Exit mobile version