తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కాంగ్రెస్‌కు లాభమా.. నష్టమా?
Mar 01, 2025,
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కాంగ్రెస్‌కు లాభమా.. నష్టమా?
తెలంగాణ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తీన్మార్ మల్లన్న బీసీ కులగణన సర్వేను వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. కానీ మల్లన్న రాహుల్ గాంధీ ఆలోచనకు, బీసీ కులగణనకు వ్యతిరేకి కాదు. కేవలం రాష్ట్ర నాయకత్వంపై మాత్రమే ఆయన విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం కొంత వరకూ పార్టీకి నష్టమే అని తెలుస్తోంది.