ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 26 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు తిరుపతి రాథోడ్ గాంధీ భవన్ లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు