TJU రాష్ట్ర అధ్యక్షులు కప్పరా ప్రసాద్ రావు మర్యాద పూర్వకంగా కలసిన నిజామాబాద్ జిల్లా యూనియన్ నాయకులు .
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ వివాహ మహోత్సవానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కప్పరా ప్రసాద్ రావుఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా TJU నాయకులు మర్యాద పూర్వకంగా కలసి శాలువా కప్పి పుష్ప పుష్పగుచ్ఛంతో స్వాగతం తెలిపారు…అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించిన పలు విషయాలపై కాసేపు చర్చించారు.