టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కు ధన్యవాదాలు తెలిపిన సంఘం సభ్యుడు 

టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కు ధన్యవాదాలు తెలిపిన సంఘం సభ్యుడు

కామారెడ్డి  టీఎన్జీవోస్ కేంద్ర సంఘంలో జరిగినటువంటి రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ కార్యవర్గ సమావేశం లో భాగంగా టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కామారెడ్డి జిల్లా పక్షాన కేంద్ర సంఘం కార్యవర్గంలో అవకాశం కల్పించిన కాసం శివ కుమార్ వారిని సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now