పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అందజేత…

పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అందజేత…

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి, మాచారెడ్డి

మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు బుధవారం మచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ వారి ఫోన్లను వారికి అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సీఈఐఆర్ యాప్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేసి పట్టుకొని వారికి అప్పజెప్పడం జరిగిందన్నారు. మాచారడ్డి మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన జజ్జరి అజయ్, మాచారెడ్డి ఎక్స్ రోడ్ కు చెందిన బుడిగి ఎల్లా గౌడ్, వారి వారి యొక్క ఫోన్లను ను అప్పగించి నాట్లు ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now