Site icon PRASHNA AYUDHAM

మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు..

మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు శుక్రవారమే ఆఖరు. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం రాత్రి వరకూ 65,629 దరఖాస్తులు అందాయి. ఇందులో నిన్న ఒక్క రోజే 7,920 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.1,312.58 కోట్ల ఆదాయం వచ్చింది. నేడు చివరి రోజు కావడంతో 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version