రేపు మహా అన్నదాన కార్యక్రమం

●దుర్గ భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 5 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దుర్గ భవాని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు

Join WhatsApp

Join Now