మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్
రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడాన్ని తప్పుబట్టిన పీసీసీ చీఫ్
కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా?
ఒకరి మంత్రిత్వ శాఖపై మరొకరు మాట్లాడటం ఏంటి?
కోర్టు పరిధిలోని విషయాలు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి
పార్టీతో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దు
– టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్