” నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ”
ప్రశ్న ఆయుధం జనవరి 15: కూకట్‌పల్లి ప్రతినిధి
పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సత్యం శ్రీరంగం ని శాలువాతో సత్కరించి, వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం చేతుల మీదుగా ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ, బి బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, తూము వేణు, ఏ, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాళ్లు రమాదేవి, సంధ్య, రాష్ట్ర మహిళా నాయకురాలు జ్యోతి, డివిజన్ ల అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, తమ్మినేని ప్రవీణ్, మల్లికార్జున్ యాదవ్, డివిజన్ ల మహిళా అధ్యక్షురాళ్లు జోజమ్మ, మారుతీ, కృష్ణవేణి, భారతమ్మ, జ్యోతి, బండి సుధ, ఏఎంసి వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, ఫణి కుమార్, అరుణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్, బాలకిషన్, కుమార్ యాదవ్, షేన్ షా, శంకర్ నాయక్, నరేష్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు కలికోట బాలరాజ్, జిబిన్, పవన్, రంగ స్వామి, సాయి గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.