క్రీడాకారులకు ట్రాక్ దుస్తులు పంపిణీ చేసిన

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 8(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని దొంతి గ్రామనికి చెందిన 30 మంది యువ క్రికెట్ క్రీడాకారులకు దొంతి కాంగ్రెస్ నాయకులు చుక్క శ్రీనివాస్ 30 మంది క్రికెట్ క్రీడాకారులకు తన సొంత డబ్బుల నుండి ట్రాక్ దుస్తులు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవీన్ గుప్త చేతుల మీదుగా పంపిణీ చేయించినారు ఈ సందర్భంగా నవీన్ గుప్తా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువకులను క్రీడల పట్ల ప్రోత్సహించడం అభినందియమని ఆటల వల్ల ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు మురళీకృష్ణ జగని వేణు జావేద్ వడ్ల రాజు గంట శ్యాము పిట్ల వేణు కుమార్ జీవన్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now