అతివేగంగా మితిమీరిన లోడుతో పామాయిల్ గేలల ట్రాక్టర్లు

IMG 20240826 WA1850

ట్రాక్టర్ బోల్తా, తప్పిన ప్రమాదం

 

దమ్మపేట మండలం అప్పారావుపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గరలో పామాయిల్ గెలల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా, వేగ నియంత్రణ లేకపోవడం, అడిగేవారు లేకపోవడం వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నది

Join WhatsApp

Join Now