మద్యం సేవించి వాహనాలు నడిపించిన వారికి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు 

మద్యం సేవించి వాహనాలు నడిపించిన వారికి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ఆగస్ట్ 31)

నిజాంబాద్ నగరంలోని రైల్వే కమాన్ వద్ద ట్రాఫిక్ సిఐ పి. ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఇందులో సుమారు 29 మంది మద్యం సేవించి పోలీసులకు పట్టుపడ్డారు, అంతేకాకుండా ట్రాఫిక్ చాలాన్లు కూడా వేశారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ , మరియు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వహించారు మద్యం సేవించి పట్టు పట్టిన వారిని ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి తధానంతరం నిజాంబాద్ కోర్టులో హాజరు పరుస్తామని ట్రాఫిక్ సిఐ పి. ప్రసాద్ అన్నారు, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మద్యం సేవించకుండా వాహనాలు నడిపితే వారి కుటుంబాలకు భవిష్యత్తుతో మంచి వారి పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఐ వినోద్, ఏఎస్ఐ అనిల్, కానిస్టేబుల్ ప్రసాద్, మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment