ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ఆగస్ట్ 31)

ఆదివారం నాడు సాయంత్రం అందాల నాలుగున్నర గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి కంటేశ్వర్. టి జంక్షన్ నందు ఫీడ్స్ వచ్చి రోడ్డుపై పడిపోగా వెంటనే అక్కడ డ్యూటీలు విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ శేఖర్ బాబు, దినేష్ మరియు ఉమెన్ కానిస్టేబుల్ స్వప్న లు వెంటనే స్పందించి అట్టి వ్యక్తి కి సపర్యాలు చేసి 108 అంబులెన్స్ ని పిలిపించి తగిన చికిత్స నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపనయినది. ఫిట్స్ వచ్చి రోడ్డుపైన పడిపోయిన వ్యక్తిని సకాలంలో కాపాడిన ట్రాఫిక్ పోలీసులను ఏసిపి ట్రాఫిక్ మస్తాన్ అలీ సిబ్బందిని అభినందించారు అలాగే నగర ప్రజలు అభినందనలు తెలిపినారు.

Join WhatsApp

Join Now

Leave a Comment