కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా నిమ నిబంధనల అవగాహన ట్రాఫిక్ కంట్రోల్ విధి నిర్వహణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు పోలిస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రశంస పత్రం పొందిన ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ కి అభినందనలు తెలియజేస్తున్నాను
రాబోయే రోజుల్లో మరెన్నో ఉత్తమ ఆఫీసర్ గా ఉన్నత స్థాయి అధికారగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అరేం ప్రశాంత్ సామాజిక సేవా కార్యకర్త శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు జి ఎస్ ఎస్ యువ నాయకులు