Site icon PRASHNA AYUDHAM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రశంసా పత్రం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ కి అభినందనలు

 

కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా నిమ నిబంధనల అవగాహన ట్రాఫిక్ కంట్రోల్ విధి నిర్వహణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్  మరియు పోలిస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రశంస పత్రం పొందిన ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ కి అభినందనలు తెలియజేస్తున్నాను

రాబోయే రోజుల్లో మరెన్నో ఉత్తమ ఆఫీసర్ గా ఉన్నత స్థాయి అధికారగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

 

 

అరేం ప్రశాంత్ సామాజిక సేవా కార్యకర్త శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు జి ఎస్  ఎస్     యువ నాయకులు

Exit mobile version