ఆర్మూర్ లో విషాదం… డ్రైనేజీలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి…

ఆర్మూర్ లో విషాదం… డ్రైనేజీలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి…

నిజామాబాద్ జిల్లా 

ఆర్మూర్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది.ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజీలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఆర్మూర్ లో గురువారం జరిగింది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ లో ఉదయం మట్ట ధనస్వి (4) చిన్నారి ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న డ్రైనేజీలో పడిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు రెండు గంటలపాటు కాలనీ అంతా వెతికిన దొరకలేదు. చిన్నారికి డ్రైనేజీలో చిన్నారి మృతి దేహాన్ని చూసి బోరున విలపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment