బూతు స్థాయి అధికారులకు సూపర్వైజర్లకు ఎలక్టరల్ రోల్ తయారీ -ఇంటింటి సర్వేలో అధికారులు నిర్వహించవలసిన పాత్ర పై శిక్షణ                           

*బూతు స్థాయి అధికారులకు సూపర్వైజర్లకు ఎలక్టరల్ రోల్ తయారీ -ఇంటింటి సర్వేలో అధికారులు నిర్వహించవలసిన పాత్ర పై శిక్షణ*

*రెవిన్యూ డివిజనల్ అధికారి యస్.రమేష్ బాబు*

*జమ్మికుంట జులై 5 ప్రశ్న ఆయుధం*

త్వరలో జరగనున్న స్థానిక ఎలక్షన్ల దృష్ట్యా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం బూతు స్థాయి అధికారులకు సూపర్వైజర్లకు ఎలక్టరల్ రోల్ తయారీ ఫామ్ -6,6A,7,8 ల పైన ఇంటింటి సర్వేలో బూతు స్థాయి అధికారులు నిర్వహించవలసిన పాత్ర పై ఒకరోజు శిక్షణను జమ్మికుంట మండలంలోని ఆబాధి జమ్మికుంట లో గల రైతు వేదికలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన హుజురాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ రమేష్ బాబు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎలక్షన్లలో అనుసరించవలసిన విధివిధానాల గురించి బూత్ స్థాయి అధికారులకు సూపర్వైజర్లకు తగు సూచనలను చేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట తాసిల్దార్ నల్ల వెంకటరెడ్డి డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ హుజురాబాద్ డిప్యూటీ తాసిల్దార్ సాయి కృష్ణ రెవిన్యూ ఇన్స్పెక్టర్లు జి శంకరయ్య ఏం సత్యనారాయణ ఇతర రెవెన్యూ సిబ్బంది బూతు స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment