AEE లకు శిక్షణ కార్యక్రమం..

బంజారాహిల్స్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న AEE లకు శిక్షణ కార్యక్రమం.. శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై న మంత్రి సీతక్క..శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించిన మంత్రి సీతక్క.నూతనంగా నియమితులైన..AEE లకు అభినందనలు. అందరూ నిబద్ధతతో అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలి.మీ పని తనమే మీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది. నాణ్యత పై ఎక్కడ రాజీ పడొద్దు.. శాశ్వతంగా నిలిచిపోయేలా మీ పనులు ఉండాలి: మీ కుటుంబానికి ప్రభుత్వానికి మంచి తెచ్చి పెట్టేలా పనులు చేయాలి:

Join WhatsApp

Join Now