*రైతులు ప్రమాదలాబారిన పడకుండా చూడాలి*
*ట్రాన్స్కో డీఈ రమేష్*
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31: బాల్కొండ రైతులు తమ పంట పొలాల వద్ద విధ్యుత్ ప్రమాదల బారిన పడకుండా చూడాలని ట్రాన్స్ కో డీఈ రమేష్ సూచించారు మంగళవారం బాల్కొండ మండలం లో జలాల్ పూర్ గ్రామంలో పొలం బాట కార్యక్రమన్ని నిర్వహించారు పొలాల మధ్య ఉన్న మోటార్లు స్టార్టర్లు పీవీసి పైపులు ఉండేలా చూసుకోవాలని ప్రతి విధ్యుత్ వస్తువు తప్పనిసరి ఎర్తుంగ్ చెయ్యాలని సూచించారు లో ఓల్టేజి సమస్య రాకుండా విధ్యుత్ మోటార్లుకు కెపకసిటర్లు అమర్చుకోవాలని కోరారు సమస్యలు ఉంటే సిబ్బందికి తెలిపాలని కోరారు ట్రాన్స్ ఫార్మర్ ఫీజులను రైతులు మార్చవద్దని సూచించారు విధ్యుత్ టోల్ ఫ్రీ నెంబర్ 1912 పిర్యాదు చేసి సమస్యలు పరిష్కారించుకోవాలని కోరారు కార్యక్రమంలో బాల్కొండ AE కిషన్ సబ్ ఇంజనీర్ మహేష్ లిప్ట్ చేర్మెన్ గంగారెడ్డి తాజా మాజీ సర్పంచ్ గడచంద అనిల్ ఉప సర్పంచ్ లింబారెడ్డి EX ఎంపీటీసీ గంగారాం వీడీసీ సభ్యులు ఎంబరి ఆనంద్ గడచంద ప్రదీప్ ex సర్పంచ్ గంగారాం LM నవీన్ JLM నరేందర్ గ్రామ రైతులు గుండేటి మోహన్ రెడ్డి కుంట శేఖర్ PP గంగారాం గుండేటి చిన్నోళ్లు గంగారాం పాల్గొన్నారు