Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి మున్సిపల్ కమీషనర్ బదిలీ..?

కామారెడ్డి దేవాలయాల కూల్చివేత ఘటనలో అమ్మవారి ఆగ్రహానికి బలైన మరో ప్రభుత్వ అధికారి..?

సోషల్ మీడియాలో వైరల్అవుతుంది

కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలోని పోచమ్మ ముత్యాలమ్మ లక్ష్మమ్మ అమ్మవార్ల దేవాలయాల కూల్చివేత ఘటనలో కీలక పరిణామం వరుసగా అమ్మవారి శాపానికి గురవుతున్న గుడి కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన అధికారులు..దేవాలయం కూల్చివేసి సరిగ్గా పది రోజులు గడవకముందే కామారెడ్డి మున్సిపల్ కమీషనర్ బదిలీ  గతంలోఅమ్మవారి దేవాలయం నిర్మాణాన్ని అడ్డుకుని కాలితో తన్ని నడవలేని స్థితిలో ఆసుపత్రి పాలైన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అమ్మవారి శాపానికి గురయ్యే మూడవ వ్యక్తి ఎవరు అని చర్చించుకుంటున్న పట్టణ ప్రజలుతర్వాత అమ్మవారి ప్రభావం ఇంకా పై స్థాయి అధికారా లేక అమ్మవారిని రాజకీయం కోసం వాడుకున్న అధికారంలో ఉన్న ఆ నాయకుడా? కర్మ ఎవరిని అంత సులభంగా వదిలి పెట్టదు.

 

 

 

Exit mobile version