Site icon PRASHNA AYUDHAM

జగిత్యాల: జిల్లాలో ఎస్ఐల బదిలీలు

IMG 20250620 WA0676

జగిత్యాల: జిల్లాలో ఎస్ఐల బదిలీలు

Jun 20, 2025,

జగిత్యాల: జిల్లాలో ఎస్ఐల బదిలీలు

జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల టౌన్ ఎస్ఐ పి. గీతను సారంగాపూర్ కు, ధర్మపురి ఎస్ఐ వెల్గటూర్ కు, కోరుట్ల ఎస్ఐ జగిత్యాల డీఎస్బీకి, సారంగాపూర్ ఎస్ఐ పి. దత్తాత్రిని జగిత్యాల డీసీఆర్బీకి, గొల్లపల్లి ఎస్ఐ సిహెచ్ సతీష్ ను జగిత్యాల డీఎస్బీకి, మరికొంత మంది ఎస్ఐలు ఇతర జిల్లాల నుండి జిల్లాకు బదిలీ అయ్యారు.

Exit mobile version