Site icon PRASHNA AYUDHAM

ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక.. వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు…!!

Screenshot 2025 07 14 14 27 46 526 edit com.whatsapp

*పంటపొలాలకు బిందెలతో నీరు పోస్తున్న మహిళలు* 

ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక.. వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక ఎండుతున్న పంటలు..!

వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు..!

పది రోజులైనా ట్రాన్స్‌ఫార్మర్‌ కు మరమ్మతులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు..

….

Exit mobile version