కారు ను డీ కొన్న ట్రావెల్స్ బస్సు.  బాలిక మృతి , ముగ్గురికి గాయాలు.

 తిరుపతి. 

కారు ను డీ కొన్న ట్రావెల్స్ బస్సు.

బాలిక మృతి , ముగ్గురికి గాయాలు.

నాయుడుపేట- పూతలపట్టు ప్రధాన రహదారిలోని ఆర్ సి పురం జంక్షన్ వద్ద ఘటన.

కదిరికి చెందిన వేణుగోపాల్ అతడి భార్య అశ్విని, కుమార్తె హరిప్రియ, మరొకరు కారులో ప్రయాణం.

శ్రీకాళహస్తి దైవ దర్శనం చేసుకున్న కుటుంబ సభ్యులు తిరుమల వెళుతుండగా ఆర్ సి పురం జంక్షన్ వద్ద మలుపు తీసుకుంటుండంగా బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న ట్రావెల్స్ బస్సు అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం..

ప్రమాద ఘటనలో హరిప్రియ (4) అక్కడకక్కడే మృతి

కళ్ళ ఎదుటే కూతురు మృతి చెందడంతో రక్త గాయాలతో బోరున విలపించిన కుటుంబ సభ్యులు.

విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి…..

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలింపు.

ప్రమాదఘటనపై విచారిస్తున్న సిఐ చిన్న గోవిందు, ఎస్సై రామకృష్ణ.

Join WhatsApp

Join Now