అంగన్వాడీ సెంటర్ ముందు పడిన చెట్లు 

అంగన్వాడీ సెంటర్ ముందు పడిన చెట్లు

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న చిన్నారులు

పట్టించుకోని గ్రామ పంచాయతీ కార్యదర్శి

ప్రశ్న ఆయుధం 19 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ మండలంలోని ఆవాజ్ పల్లి తండాలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెట్లు పడిపోయి అంగన్వాడి సెంటర్ ముందు పడడంతో సెంటర్ కు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.పలుమార్లు గ్రామపంచాయతీ కార్యదర్శి కి చెప్పిన కానీ పట్టించుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు.తక్షణమే చెట్లు తీసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment