పోగొట్టుకున్న మొబైల్ ను సెయిర్ పోర్టల్ ద్వారా ట్రెస్ చేసి బాధితునికి అందజేత

*పోగొట్టుకున్న మొబైల్ ను సెయిర్ పోర్టల్ ద్వారా ట్రెస్ చేసి బాధితునికి అందజేత*

*ఇల్లందకుంట ఏప్రిల్ 23 ప్రశ్న ఆయుధం*

పోగొట్టుకున్న మొబైల్ ను సెయిర్ పోర్టల్ ద్వారా కనుగొని బాధితునికి మొబైల్ ను అందజేశారు అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల కళ్యాణం రోజున నడికుడ మండలం నర్సక్క పల్లి గ్రామానికి చెందిన భోగం బిక్షపతి అనే వ్యక్తి తన మొబైల్ ను పోగొట్టుకోవడం జరిగింది సదరు బాధితుడు 10 తారీకున స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు CEIR PORTAL ద్వారా మొబైల్లో ట్రేస్ చేసి హైదరాబాదులో కనుక్కొని సదరు వ్యక్తి నుండి మొబైల్ ను స్వాధీనం పరచుకొని హెడ్ కానిస్టేబుల్ బాల్ రెడ్డి కానిస్టేబుల్ కుమారస్వామి బాధితుడు భోగం బిక్షపతి కి బుధవారం రోజున తన మొబైల్ను అందజేశారు

Join WhatsApp

Join Now