గిరిజన సంక్షేమ శాఖపై విసృత స్థాయి సమీక్షా సమావేశం 

గిరిజన
Headlines :
  1. గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క – కొమరం భీమ్ విగ్రహానికి నివాళి
  2. బంజారాహిల్స్ లో గిరిజన సంక్షేమ శాఖపై విసృత స్థాయి సమీక్ష
  3. గిరిజన పాఠశాలలు, గురుకులాల అభివృద్ధి పై ప్రత్యేక సమీక్ష
  4. కొమరం భీమ్ ఆదివాసి భవన్లో గిరిజన సంక్షేమం పై మంత్రి సీతక్క సమీక్ష
  5. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష – బంజారాహిల్స్ లో అధికారి లతో సమాలోచన

బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసి భవన్లో

గిరిజన సంక్షేమ శాఖపై విసృత స్థాయి సమీక్షా సమావేశం

ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క

కొమరం భీం విగ్రహానికి నివాళులర్పించి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్కహాజరైన TGTWREIS కార్యదర్శి సీత మహాలక్ష్మి,gcc చైర్మన్ కొట్నక్ తిరుపతి, గిరిజన శాఖ సెక్రెటరీ శరత్, ఐటిడిఏ P.O లు, dd లు, గిరిజన పాఠశాలలు, గురుకులాల ప్రిన్సిపల్స్, వార్టెన్స్, ఇతర అధికారులు

Join WhatsApp

Join Now