Site icon PRASHNA AYUDHAM

మర్కుక్ ఎస్ఐ కి సన్మానం

IMG 20240807 WA0497

నూతన మర్కుక్ ఎస్ ఐ కి సన్మానం

సిద్దిపేట ఆగస్టు 07 ( ప్రశ్న ఆయుధం ) :

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం లోని మర్కుక్ పోలీస్ స్టేషన్ కు బదలీ పై వచ్చి బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ దామోదర్ నీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ఎర్రవల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మొండి స్వామి శాలువా తో సన్మానించడం జరిగింది.

Exit mobile version