సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నా: CM
Sep 17, 2024,
సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నా: CM
తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని CM రేవంత్ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ‘‘ప్రజా పాలన దినోత్సవ’’ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. ఆనాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నా’ అని అన్నారు.