బదిలీపై వెళ్లిన పోలీస్ కి సన్మానం.
మాచారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, బుధవారం బదిలీపై లింగంపేట మండల పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు..