బోనకల్ మండలం *ముష్టికుంట్ల గ్రామం లో చిట్టా సత్యనారాయణ రెడ్డి తల్లి మంగమ్మ ఇటీవల మరణించారు. వారి దశదిన కర్మకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.*
*మంగమ్మ గారికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.*
ఈ కార్యక్రమంలో టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రా రెడ్డి,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,
ముష్టికుంట్ల బిఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ, నెల్లూరి రమేష్, నాగేశ్వరరావు, కృష్ణ,
రమేష్, చాంద్ పాషా,
సీతారాములు, శ్రీను
తదితరులు పాల్గొన్నారు.