ఏచూరి సీతారాం కి ఘన నివాళులు
ప్రగాఢ సానుభూతి తెలిపిన బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూదగాని హరి శంకర్ గౌడ్
యాదాద్రి భువనగిరి/ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12
ఢిల్లీలోని ఎయిమ్స్ లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం పార్థివ దేహానికి నివాళులర్పించి సీతారాం సతీమణి సీమ శిష్టిని పరామర్శించి ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సూదగాని ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజకవర్గం నివాళులర్పించడం జరిగింది