Site icon PRASHNA AYUDHAM

కేంద్ర బడ్జెట్లో గిరిజనులకు త్రివ అన్యాయం అన్యాయం

IMG 20250203 WA0480

అంకెల గారడి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో గిరిజనులకు మొండి చేయి

గూగులొత్ బద్రు నాయక్ సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు

పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి శివ అన్యాయం జరిగిందని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు బద్రు నాయక్ ఒక్క ప్రకటనలో ఆరోపించారు.

వికసిత్ భారత్ అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టిన కేంద్ర మంత్రులు బిజెపి ప్రభుత్వం గిరిజనులకు మరింత పేదరికంలో నెట్టే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు మొత్తం.50, 65,345 ఓట్ల బడ్జెట్లో గిరిజను జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యగం బద్దంగా కేటాయింపులు చేయాల్సిన 7 శాతం ప్రకారం గిరిజన సబ్ ప్లాన్ కు3.54.574. ఓట్లు కేటాయించి ఉండగా కేవలం1.29.249 ఓట్లు మాత్రమే కేటాయించి గిరిజనులకు గిరిజనులకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇందులో గిరిజన వివరాల శాఖకు గత ఏడాది14.925 ఓట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకునే విమర్శించారు గిరిజనుల అభివృద్ధికి నేరుగా ఉపయోగపడే రంగంలో కేటాయింపులు పూర్తిగా తగ్గించి కార్పొరేట్లు. బడా కాంట్రాక్టర్లు. ధనవంతుల ప్రయోజనాల లబ్ధి చేకూర్చే రంగంలో మాత్రం గణనీయమైన కేటాయింపులు చేసిందని అన్నారు. ఉన్నత విద్య గిరిజన విద్యార్థుల మరింత ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వ గత ఏడాది 240 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రెండు కోట్లు మాత్రమే కేటాయించడం దేనికి సంకేతం కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లకు గతేహడాది 440 కోట్లు కాగా ఈ ఏడాది 313 కోట్లు. పోస్ట్ మెట్రిక్స్ కాలర్ షిప్ లకు గత ఏడాది 24 32 కోట్లు కేటాయించగా ఏడాది 30 కోట్లు మాత్రమే అదనంగా పెంచి చూపించారన్నారు దేశంలో గణనీయంగా పెరుగుతున్న గిరిజన విద్యార్థులు సంఖ్యతో పోల్చుకుంటే ఇవి ఏమాత్రం సరిపోవని ఆందోళన వ్యక్తం చేశారు అద్దం పర్థం లేని పథకాల పేర్లు పెట్టి గిరిజనకు మాయ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు దరిద్ర ఆవాజాన్ జాతీయ గ్రామ వికాస్ అభ్యాస పథకానికి గత ఏడాది కేటాయించిన 500 కోట్లు ఖర్చు చేయకుండానే ఈ ఏడాది ఏకంగా 2000 కోట్లకు పెంచిం దని అన్నారు

రాజ్యాంగం బద్దంగా 275 ((1) ఆదికరణ ద్వారా షెడ్యూల్ ప్రాంత గిరిజనుల అభివృద్ధికి గ్రాండ్ గా ఇవ్వాల్సిన నిధులను సైతం పెంచకపోవడం దుర్మార్గం అని ఆరోపించారు దీనికి గత ఏడాది 1541 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదనిపోయారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ముందు కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణలో గెలిచిన యూనివర్సిటీకి నిర్మించి ప్రారంభిస్తామని ప్రకటించారు కానీ ఈ బడ్జెట్ లో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ లకు ఒక రూపాయి కేటాయించకుండా గిరిజనులకు మోసం చేసిందని విమర్శించారు రాజ్యాంగ ప్రకారం గిరిజనులకు హక్కులు కేటాయింపులు చేయాల్సిన గిరిజన సబ్ ప్లాన్ కు సైతం గిరిజనుల అభివృద్ధికి ఏమాత్రం సంబంధంలేని వాటిలో భారీగా కేటాయింపులు చూపడం అన్యాయం అన్న దేశవ్యాప్తంగా గిరిజన తీగల్లో పెరుగుతున్న నిరుద్యోగ్ గాని రూపేమాపే విధంగా చిన్న పరిశ్రమలు స్కిల్ డెవలప్ ఉపాధి వంటి రంగంలో నిధులు అధికంగా కేటాయించడం బాధాకరంని అన్నారు గిరిజలకు పేదరికం ఆరోగ్య ఈరోజు రోజుకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి ఆంధ్ర వ్యక్తం చేసిన తరుణంలో కూడా ఉపాధి హామీ పథకం ఆరోగ్యం వంటి కీలకంగా నిధుల్లో కోత పెట్టడం కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క బాధ్యతనికి నిదర్శమని త్రివంగ ఆరోపించారు……

మీ బద్రు నాయక్ సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు

Exit mobile version