TRRS 3వ మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

*TRRS 3వ మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*

జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర 3వ మహాసభలు ఈనెల 29న జరిగే సభకు MLC గౌరవనీయులు శ్రీ తీన్మార్ మల్లన్న గారిని హైదరాబాద్ బోడుప్పల్ Q న్యూస్ ఆఫీసులో కలిసి సభకు ఆహ్వానిస్తూ పోస్టర్ ఆవిష్కరణ చేసి వారికి శాలువాతో సన్మానించిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్, అధికార ప్రతినిధి ముత్యాల నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, రాష్ట్ర నాయకులు కేతూరి రవి, అక్కెనపల్లి గణేష్, జనగామ జిల్లా అధ్యక్షురాలు ఏదునూరి లక్ష్మి,పోచంపల్లి అధ్యక్షులు అమనగంటి బాల్ రాజ్,

Join WhatsApp

Join Now