టి ఎస్ ట్రాన్స్కో ఎస్సీ , ఎస్టీ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక

టి ఎస్ ట్రాన్స్కో ఎస్సీ , ఎస్టీ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులు ఏ ప్రభాకర్ ఏఈ సిద్దిపేట

ప్రశ్న ఆయుధం గజ్వేల్ ఆగస్టు 12 :

ఉమ్మడి మెదక్ జిల్లా ట్రాన్స్కో ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశాన్ని 400 కె వి గజ్వేల్ లో నిర్వహించడం జరిగింది ఎస్ సి, ఎస్ టి ఉద్యోగుల రాష్ట్ర సంఘము అధ్యక్షులు ఏ డి ఈ శరబంధ , ఉపాధ్యక్షులు చందన్ , మంగరావు డి ఈ ఈ ఓ & ఎం 400 కె వి వనిత డి ఇ, ఏ డి ఈ నరసయ్య లైన్స్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నాం. అధ్యక్షులుగా ఏ ప్రభాకర్ ఏఈ,సిద్దిపేట ఉపాధ్యక్షులుగా బెజగామ లింగయ్య జేఎల్ఎం, ప్రధాన కార్యదర్శిగా మెరుగు కుమారస్వామి జేఎల్ఎం, కోశాధికారిగా కొయ్యడ శంకరయ్య జేఎల్ఎం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ర్యాకం స్వామి జేఎల్ఎం,సిద్దిపేట డివిజన్ కమిటీ అధ్యక్షులుగా పెర్కా గణేష్ జేఎల్ఎం, కార్యదర్శిగా కాపర్ల రవి జేఎల్ఎం, గజ్వెల్ డివిజన్ కమిటీ మోహన్ నాయక్ ఆర్టిజన్ గ్రేడ్ 1, కార్యదర్శిగా కోడిశెల గిరిబాబు ఆర్టిజన్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వెల్ బాలకృష్ణ, అరిగే మల్లేశం, జైపాల్, రామస్వామి, కైలాసం మరియు ఇతర జేఎల్ఎం, ఆర్టిజన్ లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now