పండుగ పేరుతో ప్రజలను దండుకుంటున్న TSRTC
దాదాపు 30 శాతం మేర టికెట్ల రేట్లు పెంచి ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రభుత్వం…
కేవలం స్పెషల్ బస్సుల్లో మాత్రమే టికెట్ల ధరలు పెంచాం అని,రెగ్యులర్ సర్వీస్ బస్సులో ఎటువంటి ధరలు పెంచలేదని స్వయంగా ప్రకటించిన రవాణా శాఖా మంత్రి…
కానీ నిజానికి అన్ని బస్సుల్లో టికెట్ ధరలు పెంచి,కేవలం స్పెషల్ బస్సుల్లో మాత్రమే పెంచాం అని అబద్ధం చెప్తున్న మంత్రి,రవాణాశాఖ అధికారులు…పైన కనిపిస్తున్న టికెట్ హన్మకొండ టు ఉప్పల్ X రోడ్ సూపర్ లగ్జరీ బస్(స్పెషల్ బస్ కాదు,బస్సు పైన ఎటువంటి స్టిక్కర్ లేదు)..అయినా కూడా 440 టికెట్ తీసుకున్న కండక్టర్(సాధారణంగా 320 మాత్రమే)….ఇది స్పెషల్ బస్ కాదు కదా అని కండక్టర్ నీ అడగగా..స్పెషల్ గిషెల్ ఏం లేదు..అన్ని బస్సుల్లో పెంచినం అని బదులిచ్చిన కండక్టర్…*