*గాంధారి మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం చిరుత పులి మేకల మంద పై దాడి*
ప్రశ్న ఆయుధం న్యూస్ 28 డిసెంబర్ కామారెడ్డి జిల్లా
గాంధారి మండల కేంద్రంలో మడుగు తండా గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తున్నట్టు గ్రామస్తులు పేర్కొన్నారు వివరాల్లోకి వెళ్ళగా రోజులాగే మేకల మందను అడవికి తీసుకు వెళ్ళగా అనంతరం చిరుత పులి మేకల మందపై దాడికి పాల్పడింది అందులో ఒక మేక మెడ పై గాయం చేయగా మరికొన్ని మేకలు పరిగెత్తాయి మేకల కాపరి గట్టిగా అరవడంతో అక్కడి నుండి పారిపోయినట్టు మేకల కాపరి తెలపడం జరిగింది ఈ చిరుత పులి మడుగుతాండ పరసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు గ్రామస్తులు మేకల మంద కాపరి తెలపడం జరిగింది