గంజాయి కేసులో మరో ఇద్దరి అరెస్ట్..

గంజాయి కేసులో మరో ఇద్దరి అరెస్ట్.

IMG 20240820 WA0114

బెల్లంపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన గంజాయి కేసులో రామకృష్ణాపూర్ కు చెందిన నిందితుడు వెంకటేష్ సమాచారం మేరకు చంద్రపూర్ లో గంజాయి విక్రయిస్తున్న ఛాయా, దిలీప్ యాదవ్ లను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గంజాయి విక్రయించిన, సేవించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

Join WhatsApp

Join Now