బీరు పరిశ్రమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
ద్వచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా సంభవించిన ప్రమాదం అక్కడిక్కడే మృతి చెందిన ఇద్దరు వ్యక్తులుమృతులు రేగిడి ఆమదాలవలస మండలం ఉప్పాడ నాయుడు వలసకి చెందిన తండ్రీకొడుకులు గా గుర్తింపు చేశారని తెలిపారు దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..