ఘోర రోడ్డు ప్రమాదం.ఇద్దరు యువకులు మృతి..

ఆగి ఉన్న లారిని ఢీ కొట్టిన కారు..ఘోర రోడ్డు ప్రమాదం.. 

ఇద్దరు యువకులు మృతి.మరొకరికి తీవ్ర గాయలు…

IMG 20240828 WA0023

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన రోడ్డు ప్రమా దంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ పరిధిలో బుధవారం తెల్లవారుజమున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన రాజేష్, ఆకాశ్ మాక్లూర్ మండల పరిధిలోని చిక్లి గ్రామానికి చెందిన వంశీ ( 17) ఇంటికి మిత్రులతో కలిసి కారులో బయలుదేరారు. బుధవారం తెల్లవా రుజామున ఆకుల కొండూరు సమీపం లోని గజానంద్ రైస్ మిల్ వద్ద ఆగి ఉన్న లారీ ని కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వంశీ, రాజేష్ లు అక్కడి క్కడే మృతి చెందారు. ఆకాష్ కు తీవ్ర గాయాలు కాగా ఆకాష్ కు తీవ్ర గాయాలు కాగా వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు.

Join WhatsApp

Join Now