కైలాష్ సత్యార్ది చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

IMG 20240727 WA22571

మణుగూరు జడ్పీ హైస్కూల్లో కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లల అక్రమ రవాణా , బాలల హక్కుల అవగాహన కార్యక్రమం…

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై మేడా ప్రసాద్ …మండల విద్యాశాఖ అధికారి వీరస్వామి, గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ సునీల్. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now