జమ్మికుంట పట్టణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పదసంచలనం (రూట్ మార్చ్)
*జమ్మికుంట అక్టోబర్ 14 ప్రశ్న ఆయుధం*
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జమ్మికుంట ఖoడ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి పురవీధుల గుండా స్వయం సేవకులు కవాతు నిర్వహించారు ఈ కార్యక్రమ లో ఖoడ కార్యవాహ దాసరి రవీందర్, ముఖ్య అతిథి డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, ప్రధానవక్త దేవుని మురళి 250 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ ప్రజలు మంగళహారతులు, పువ్వులతో స్వాగతం పలుకుతూ హిందూ ధర్మ స్థాపనకై పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రపంచ దేశాల లో ముందు ఉందని వక్త కొనియాడారు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించారు దేశం యొక్క ఉన్నతి కొరకు పోరాడే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు