కౌన్సిలర్ సహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

13 వ వార్డ్ కౌన్సిలర్ సహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

గజ్వేల్, 12 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాట్లాడుతూ 13వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సేహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నాయకులు గంగిశెట్టి రాజు, గాడి పల్లి శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఎర్రం శ్రీనివాస్, ఆంజనేయులు, ఎడెల్లి శ్రీనివాస్, అజార్,గాజుల శ్రీనివాస్, జంగం రమేష్,అశోక్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now