Site icon PRASHNA AYUDHAM

కార్తీకమాసం పురసించుకొని లక్షల ఆధ్వర్యంలో 

కార్తీకమాసం పురసించుకొని లక్షల ఆధ్వర్యంలో

కార్తీక మాసం పురస్కరించుకొని వికారాబాద్ లొని అనంతగిరి కొండల్లో కొలువైన అనంత పద్మనాభస్వామి కార్తిక మాస ఉత్సవాల్లో ఈరోజు చివరి రోజు అనంతగిరి ప్రదక్షణలో పాల్గొన్న సిరిపురం ఎర్రోళ్ల లక్ష్మయ్య మాట్లాడుతూ అనంతగిరి దేవాలయానికి గిరిప్రదక్షణ మొదలై నాలుగు సంవత్సరాలు గడుస్తుంది ఈ దేవాలయం 5000 సంవత్సరాల పూర్వం మన పూర్వీకులు నుంచి కొనికి పుచ్చుకునం మనం ముందు తరాలకు ఈ దేవాలయ గొప్పతనాన్ని వివరించాలి .ఈ గిరి ప్రదక్షిణ లో వేల మంది పాల్గొనడం నాకు చాలా సంతోషపరిచింది ఈరోజు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది ప్రముఖులను కలవడం జరిగింది ఇందులో భాగంగా మాధవరెడ్డి డాక్టర్. రాజశేఖర్ శ్రీధర్ రెడ్డిఅమ్రాది నర్సింలు శ్రీనివాస్ యాదవ్ పాండు గౌడ్ యాదగిరి పేట శంకర్ వడ్ల నందు యాదవ రెడ్డి నవరోత్నం రెడ్డి మైపాల్ రెడ్డి శివరాజ్ రాఘవేందర్ రాములు మహిళా విజయలక్ష్మి మహేశ్వరి అన్నపూర్ణ మాధవి కరెట కళ్యాణి తదితరులు భక్త బృందాలు పాల్గొనడం జరిగింది…

Exit mobile version